నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీలో 126 ఖాళీలు

126 vacancies in Netaji Subhash University

న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌యూటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 126
పోస్టులు – ఖాళీల వివ‌రాలు
లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)-35, టెక్నికల్‌ అసిస్టెంట్‌-26, జూనియర్ ప్రోగ్రామర్‌-13, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌-10, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ)-8, లైబ్రరీ అసిస్టెంట్‌-2, జూనియర్‌ మెకానిక్‌-21, హెడ్‌ క్లర్క్‌-7, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-3, అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌-1
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ బోర్డు లేదా సంస్థ నుంచి పోస్టుల‌ను బ‌ట్టి ఇంటర్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం మ‌రియు టెక్నికల్‌, టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయస్సు: పోస్టుల‌ను బ‌ట్టి 27ఏండ్లు లేదా 30ఏండ్లు మించరాదు
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్స్‌, స్కిల్‌ టెస్ట్‌/ ల్యాబొరేటరీ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
చివరి తేదీ: జూలై 31, 2021
వెబ్‌సైట్‌: www.nsut.ac.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..