మజగావ్‌ డాక్‌లో 1388 పోస్టులు

ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌యార్డ్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు:1388
నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టుల‌ వారీగా ఖాళీలు: ఏసీ & రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌-5, కంప్రెషర్‌ అటెండెంట్‌-5, కార్పెంటర్‌-81, చిప్పర్‌ గ్రైండర్-13‌, కాంపోసిట్‌ వెల్డర్-132‌, డీజిల్ క్రేన్‌ ఆపరేటర్‌-5, డీజిల్ కమ్‌ మోటార్‌ మెకానిక్‌-4, జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్-54‌, ఎలక్ట్రీషియన్‌-204, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-55, ఫిట్టర్‌-119, జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌-13, గ్యాస్‌ కట్టర్‌-38, మెషినిస్ట్‌-28, మిల్‌వ్రైట్‌ మెకానిక్‌-10, పెయింటర్‌-100, పైప్‌ ఫిట్టర్‌-140, రిగ్గర్‌-88, స్ట్రక్చురల్‌ ఫ్యాబ్రికేటర్‌-125, స్టోర్‌ కీపర్‌-10, యుటిలిటీ హ్యాండ్‌-14, ప్లానర్‌ ఎస్టిమేటర్‌-8, పారామెడిక్స్‌-2, యుటిలిటీ హ్యాండ్‌-135
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. కనీసం 8 నుంచి 10 తరగతి వరకు చదివి ఉండాలి. సంబంధిత అంశంలో సర్టిఫికెట్‌ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతీపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 4
వెబ్‌సైట్‌: https://mazagondock.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..