సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి వరించింది..??

2021 ఏడాదికి గానూ సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి టాంజానియా దేశానికి చెందిన నవలా రచయిత అబ్దుల్ రజాక్ గర్నాకు లభించింది. వలస వాదం, గల్ఫ్ దేశాల్లో శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినట్లు చూపినందుకు గానూ అబ్దుల్ రజాక్ కు ఈ పురస్కారం లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.