3-10వ తరగతుల ఆన్‌లైన్ విద్య కోసం టీ-శాట్ యాప్

నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మరికొంత కాలం ఆన్‌లైన్ ద్వారా విద్యా బోధన జరగనున్నది. 3-10 తరగతుల విద్యార్థుల కోసం ‘టీ-శాట్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ విద్యార్థులు తరగతులకు హాజరుకావచ్చు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీఈవోలకు విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. గూగుల్ ప్లే స్కోర్‌ను టీ-శాట్‌ యాప్‌ను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే పాఠ్యాంశాలకు సంబంధించిన నిపుణులతో రికార్డు చేయించిన వీడియోలను అందుబాటులో ఉంచారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..