సీరం అధినేతకు ఏషియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పునావాలా ఏషియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. సింగిపూర్‌కు చెందిన దినపత్రిక దిస్ట్రెయిట్స్ టైమ్స్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాలతో కలిసి సంయుక్తంగా సీరం సంస్థ కోవిషీల్డ్ టీకాను అభివృద్ధి చేసింది.