నిట్‌-వరంగల్‌లో ప్ర‌వేశాలు

Admission at Nit-Warangal

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) 2021-22 అక‌డ‌మిక్ ఇయ‌ర్కుగాను కింది కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం అర్హులైన అభర్థుల నుంచి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
కోర్సులు: పీహెచ్‌డీ, ఎంటెక్‌, పీజీ డిప్లొమా కోర్సులు
కోర్సు: సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీహెచ్‌డీ
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజిరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్ డిగ్రీ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత
కోర్సు: ఎంటెక్‌(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
విభాగాలు:
సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెట‌లర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ
అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు:సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ డిప్లొమా
విభాగాలు: పిబ్రికేటెడ్ క‌న్స్ స్ట్ర‌క్ష‌న్‌, ఇంజినీరింగ్ స్ట్రక్చర్స్
ట్రాన్స్‌పోర్టేష‌న్ ఇంజినీరింగ్, వాట‌ర్ రిసోర్సెస్, జల వనరుల ఇంజినీరింగ్, జియో-టెక్నికల్ ఇంజినీరింగ్
ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్ & GIS,వేస్ట్ మేనేజ్‌మెంట్‌
అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష / ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 6
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివ‌రితేదీ: జూలై 15 లేదా 17
వెబ్‌సైట్‌: www.nitw.ac.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..