ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బిలియరీ సైన్సెస్‌లో ప్రవేశాలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) 2021 అక‌డ‌మిక్ ఇయ‌ర్‌కుగాను కింది కోర్సు్ల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పీహెచ్‌డీ/ పీజీసీసీ/పీడీసీసీ, సర్టిఫికెట్ కోర్సులు ఫెలోషిప్
విభాగాలు: హెప‌టాలజీ, మాలిక్యులర్ & సెల్యులర్ మెడిసిన్, నెఫ్రాల‌జీ, వైరాలజీ, అంకాలజీ రేడియాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కోర్సును అనుస‌రించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ/ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్/యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధులు:
పీడీసీసీ, పీజీసీసీ, ఫెలోషిప్: ఏడాది
సర్టిఫికెట్ కోర్సు: ఆరు నెల‌లు
పీహెచ్‌డీ: మూడు నుంచి ఐదేండ్లు
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివ‌రితేదీ: మే 2
రాత పరీక్ష తేదీ: మే 23
వెబ్‌సైట్ :http://www.ilbs.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..