ఏఎస్ఆర్‌‌బీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-2021

అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్‌‌బీ)-2021 సంవత్సరానికిగాను నెట్‌, ఏఆర్ఎస్, ఎస్‌టీ‌ఓ ప‌రీక్షల‌కు ఉమ్మడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: 2021, సెప్టెంబర్ 19 నాటికి సంబంధిత విభాగాల్లో లేదా స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పీజీలో ఉత్తీర్ణత.
వయస్సు: 2021, జనవరి 1నాటికి 21ఏండ్లు నిండి ఉండాలి.
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లేదా ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్‌)కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. ప్రయత్నాల సంఖ్య కూడా అపరిమితం. ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా

అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్(ప్రిలిమినరీ ఎగ్జామ్)
ఏఆర్ఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్ వైవా వాయిస్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను డైరెక్టుగా ఐకార్‌లో సైంటిస్టులుగా తీసుకుంటారు.
ఖాళీల సంఖ్య: 222
అర్హత: సంబ‌ంధిత విభాగంలో స్పెషలైజేష‌న్‌తో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పీజీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వ‌య‌స్సు: 2021, జ‌న‌వ‌రి 1 నాటికి 21 నుంచి 32ఏండ్ల మధ్య ఉండాలి.
ప‌రీక్ష రాసే ప్రయత్నాల సంఖ్య: 6 ( ఆన్ రిజర్వ్‌డ్), ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 9.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ప్రిలిమ్స్) ఆధారంగా మెయిన్స్, వైవా-వాయిస్ ద్వారా

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్టీవో)
దీని ద్వారా ఐకార్ హెడ్ క్వార్టర్స్, ఇతర పరిశోధనా సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 65
అర్హత: 2021, నవంబర్ 19 నాటికి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పీజీ ఉత్తీర్ణత
వయస్సు: 2021, ఏప్రిల్ 25 నాటికి 21ఏండ్ల నుంచి 35ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 5
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25
ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 25
నెట్‌-2021/ ఏఆర్ఎస్ (ప్రిలిమినరీ)/ఎస్టీఓ పరీక్ష తేదీలు: జూన్ 21 నుంచి 25 వరకు
మెయిన్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 19
వెబ్‌సైట్‌: www.asrb.org.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..