బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్ జీవనకాల సాఫల్య అవార్డు

టై గ్లోబల్ జీవనకాల సాఫల్య అవార్డు బిల్‌గేట్స్‌కు లభించింది. ఆయన దీన్ని ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. ‘లైఫ్‌టైమ్ సర్వీస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ’ అవార్డును ఇటీవల మరణించిన దేశీయ ఐటీ దిగ్గజమైన ఎఫ్‌సీ కోహ్లీకి ప్రకటించారు.