దేశవ్యాప్తంగా 100 నూతన సైనిక పాఠశాలలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దేశంలో కొత్తగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని అక్టోబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. నూతన సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో కొత్తగా 5వేల మందిని చేర్చుకోనున్నారు. ప్రస్తుత సైనిక పాఠశాలల్లో 3వేల మంది 6వ తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..