ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు

Contract jobs in Andhra Pradesh High Court

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు
మొత్తం ఖాళీలు: 25
అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా సమాన డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్ ప్రావీణ్యం(నిమిషానికి 180 పదాలు/ నిమిషానికి 150 పదాల వేగం) గ‌ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు: జూలై 1, 2021 నాటికి 18 నుంచి 42ఏండ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.37,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఓరల్‌ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
ఫీజు: రూ.750/- (ఎస్సీ/ ఎస్టీలు రూ.350/-)
చివరి తేదీ: జూలై 21, 2021.
చిరునామా: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు
వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..