ఐక్యరాజ్యసమితి, ఆర్థిక మరియు సామాజిక మండలి

  • ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన విభాగాలలో ఒకటైనటువంటి, ఆర్థిక మరియు సామాజిక మండలిలో(Economic and Social Council) 2022-2024 కాలానికి భారత్ ఎన్నికైంది.
  • 54 సభ్యులు కలిగిన ఈ మండలి సుస్థిరాభివృద్ధి యొక్క మూడు కోణాలని( ఆర్థిక, సామాజిక పర్యావరణ) ప్రగతిలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.
  • భారత్, ఆసియా పసిఫిక్ దేశాల కేటగిరి నుంచి ఎన్ని కైంది. ఈ కేటగిరీలో మనదేశంతోపాటు ఎన్నికైన మిగతా దేశాలు ఆఫ్ఘనిస్థాన్, కజక్ స్థాన్, ఒమన్.
  • ఈ మండలి 1945 లో స్థాపించబడింది.
  • 54 సభ్య దేశాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ద్వారా ఎన్నుకుంటారు
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..