Chimeric Antigen Receptor T-cell (CAR-T) therapy

  • Chimeric Antigen Receptor T-cell (CAR-T) therapy. ఇది క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అత్యాధునికమైనది.
  • ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లలో కూడా మెరుగైన ఫలితాలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకూ ఈ చికిత్సా విధానం భారత్‌లో అందుబాటులో లేదు.
  • ఒక్కో పేషెంట్‌కు 3-4 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ విధానాన్ని అందుబాటు ధరలోకి తీసుకురావడమే అతిపెద్ద సవాల్.
  • CAR – T cell therapyని భారత్‌లో అభివృద్ధి చేయడానికి BIRAC(Biotechnology Industry Research Assistance Council) and DBT (Department of Biotechnology) చొరవ తీసుకున్నాయి.
  • దీని ఫలితంగా ఈనెల మొదటి వారంలో భారత్‌లోనే తొలిసారిగా టాటా మొమెరియల్ హాస్పిటల్ లో CAR-T cell therapy చికిత్స చేశారు.
  • CAR – T కణాలు IIT బాంబేకి చెందిన బయోసైన్స్ మరియు బయో ఇంజినీరింగ్(BSBE) విభాగంలో రూపొందించబడ్డాయి.
  • నేషనల్ బయోఫార్మా మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..