పోర్చు‌గీస్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్

పోర్చుగీస్ గ్రాండ్ ప్రి విజేతగా లూయిస్ హామిల్టన్(మెర్సిడెజ్) నిలిచారు. ఇది అతడి కెరీర్‌లో 97వ గ్రాండ్‌ప్రి గెలుపు. రెండో స్థానంలో మాక్స్ వెర్‌స్టాపన్ (రెడ్‌బుల్), మూడో స్థానంలో వాల్టెరి బొటాస్ (మెర్సిడెజ్) నిలిచారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..