వరుసగా నాలుగో ఏడాది.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం…

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో విపరీతమైన వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని  కెజ్రీవాల్ ప్రభుత్వం టపాకాయలను నిషేధించాలని నిర్ణయించింది.

రాజధాని నగరంలో గత మూడేళ్ల నుంచి టపాకాయలను పేల్చడంపై నిషేధం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాణాసంచాను పేల్చకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..