ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ -2020

 • ఇది 17వ వార్షిక రిపోర్ట్
 • మొత్తం 190 దేశాలలో భారత్ 63వ స్థానాన్ని పొందింది.
 • ఈ నివేదికను వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రకటిస్తుంది.
  మొదటి స్థానం: న్యూజిలాండ్
  రెండో స్థానం: సింగపూర్
  మూడో స్థానం: హాంగ్‌కాంగ్
  నాలుగో స్థానం: డెన్మార్క్
  ఐదో స్థానం: దక్షిణకొరియా

190వ స్థానం: సొమాలియ
189వ స్థానం: ఎరిత్రియా

ర్యాంకు నిర్ణాయక అంశాలు

1. బిజినెస్‌ను ప్రారంభించడం
2. నిర్మాణాత్మక పరిమితులు
3. విద్యుత్తును పొందడం
4. ఆస్తులను రిజిస్టర్ చేయగలగడం
5. రుణం పొందడం
6. పెట్టుబడిదారులను రక్షించడం
7. పన్నులను చెల్లించడం
8. సరిహద్దుల గుండా వ్యాపారం
9. ఒప్పందాల అమలు
10. దివాలా సమస్యలను పరిష్కరించడం

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..