రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి వారి సమస్యలపై కిసాన్ కమిషన్..

దేశంలో రైతుల సమస్యల పరిష్కారాల కోసం కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. త్వరలోనే కిసాన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ ఫర్ ఫార్మర్స్ సంస్థ ప్రకటించింది. కిసాన్ కమిషన్ దేశంలోని అన్ని రాష్ట్రాలు పర్యటించి రైతుల సమస్యలను గురించి తెలుసుకోని వాటి పరిష్కారం చూపనుంది.