పర్వతాల ఏర్పాటు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?

1. ప్రపంచంలో అతిపెద్ద అర్చి పెలాగో?
ఎ) కైరో
బి) ఫిలిప్ఫైన్స్
సి) ఇండోనేషియా
డి) హైతీ

2. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం?
ఎ) అరేబియ
బి) అలస్కా
సి) దక్షిణ భారతదేశం
డి) లాబ్రడార్

3. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) కర్ణాటక
డి) కేరళ

4. నీలగిరి కొండలు ఈ పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ?
ఎ) పరిశిష్ట పర్వతములు
బి) అగ్నిపర్వతములు
సి) ముడుత పర్వతములు
డి) విరూపకార పర్వతములు

5. పర్వతాల ఏర్పాటు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
ఎ) జూలి
బి) హాల్స్
సి) దాలి
డి) కొబర్

6. నాగరికతా ఊయలలుగా ప్రసిద్ధి చెందినవి?
ఎ) లోయలు
డి) పర్వతాలు
బి) మైదాన ప్రాంతాలు
సి) పీఠభూములు

7. భూసంధి అంటే
ఎ) మూడువైపులా నీరు ఆవరించిన భూమి
బి) రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం
సి) రెండు పెద్ద జలప్రవాహాలను కలుపుతున్న చిన్న జలప్రవాహం
డి) అన్నివైపులా నీరు ఆవిరించిన ప్రదేశం

8. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది?
ఎ) ఐర్లాండ్
బి) అండమాన్ నికోబార్ ద్వీపం
సి) గ్రీన్‌లాండ్
డి) ఫిలాండ్ ద్వీపం

9. పీఠభూమి సూచించునది?
ఎ) పర్వతములతో చుట్టుబడిన భూమి
బి) ఇనుసకతో కప్పబడిన భూమి
సి) ఒక విశాలమైన సమతలము లేక ముఖ్యముగా సమతల ఉద్గమన ప్రదేశము
డి) అడవులతో నిండిన భూమి

10. సరస్సులను పూడ్చుట వల్ల ఏర్పడు మైదానములను ఏమంటారు?
ఎ) పెనిఫైన్స్
బి) ఒండలి మైదానాలు
సి ) వరద మైదానమలు
డి) కర్‌స్ట్ మైదానములు

సమాధానాలు:

1-సి, 2-ఎ, 3-సి, 4-ఎ, 5-డి, 6-బి, 7-బి, 8-సి, 9-సి, 10-డి