ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీలు ఎంత శాతంగా సంభవిస్తాయి?

1. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఉన్న చోటు?
ఎ. కొలంబో
బి. ఢాకా
సి. ఖాట్మాండు
డి. న్యూఢిల్లీ
సమాధానం:

2. విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద ఏర్పడిన వ్యవస్థ
ఎ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
బి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
సి. జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ
డి. పైవన్నీ
సమాధానం:

3. వైపరీత్యానికి ఉదాహరణ?
ఎ. భూకంపం
బి. సునామీ
సి. వరద
డి. పైవన్నీ
సమాధానం: డి

4. సునామీల్లో అధిక భాగం సంభవించేది?
ఎ. భూకంపాల ప్రాంతం
బి. ఇండోనేషియా ప్రాంతం
సి. ఇండియన్ సముద్రం
డి. పసిఫిక్ సముద్రం
సమాధానం: డి

5. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీలు ఎంత శాతంగా సంభవిస్తాయి?
ఎ. 5శాతం
బి. 6శాతం
సి. 7శాతం
డి. 8శాతం
సమాధానం: డి

6. సహజ సిద్ధమైన రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి మరియు ఎగుమతి చేసేంది?
ఎ. ఇండియా
బి. మలేషియా
సి. మయన్మార్
డి. ఇండోనేషియా
సమాధానం: బి

7. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసేది?
ఎ. పెరూ
బి. చిలీ
సి. మెక్సికో
డి. బొలీవియా
సమాధానం: బి

8. డోల్‌డ్రమ్ అంటే?
ఎ. తక్కువ ఒత్తిడి క్షేత్రం
బి. ఎక్కువ ఒత్తిడి క్షేత్రం
సి. అసలు ఒత్తిడి లేని క్షేత్రం
డి. సైక్లోనిక్ క్షేత్రం
సమాధానం: ఎ

9. కింది నైసర్గిక ప్రాంతాల్లో ప్రపంచపు రొట్టెగంప అని దేనిని పిలుస్తారు?
ఎ. స్టెప్పీ ప్రాంతం
బి. మెడిటరేనియన్ ప్రాంతం
సి. రుతుపవన ప్రాంతం
డి. భూమధ్యరేఖీయ ప్రాంతం
సమాధానం: ఎ

10. ఇండియా గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం?
ఎ. చలికాలంలో అధిక ఉష్ణోగ్రత
బి. నీటిపారుదల సదుపాయాల కొరత
సి. పరిపక్వపు కాలంలో ఉష్ణోగ్రతలు త్వరగా పెరుగుట
డి. పైవన్నీ
సమాధానం: సి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..