మొదటి అధికారిక వితంతు పునర్వివాహమును ఎవరు జరిపించారు?

1. కింది వానిలో మొదటి అధికారిక వితంతు పునర్వివాహమును ఎవరు జరిపించారు?
ఎ. కందుకూరి వీరేశలింగం
బి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
సి. రాజా రామ్మోహన్ రాయ్
డి. అనిబిసెంట్
సమాధానం: బి

2. ఢిల్లీ సుల్తాన్‌లలో అతి గొప్పవారు?
ఎ. ఫిరోషా తుగ్లక్
బి. అల్లావుద్దీన్ ఖిల్జీ
సి. మహ్మద్ బిన్ తుగ్లక్
డి. కుతుబుద్దీన్ ఐబక్
సమాధానం: బి

3. భారతదేశంలో మొదటి ముస్లిం స్వతంత్ర పాలకుడు?
ఎ. మహమ్మద్ గజిని
బి. మహమ్మద్ ఘోష్
సి. కుతుబుద్దీన్ ఐబక్
డి. ఇల్‌టుట్ మిష్
సమాధానం: సి

4. కింది వారిలో ఎవరిని నానాసాహెబ్ అని పిలుస్తారు?
ఎ. బాలాజీ విశ్వనాథ్
బి. బాలాజీ బాజీరావు
సి. బాజీరావు-1
డి. మాధవరావు
సమాధానం: బి

5. కింది వారిలో షాజహాన్ ఆస్థానాన్ని సందర్శించినవారు?
ఎ. ట్రావెర్నియర్
బి. బెర్నియర్
సి. సర్ థామస్ రో
డి. పీటర్‌యుండీ
సమాధానం: సి

6. పోచంపాడు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఎ. ఆదిలాబాద్
బి. పశ్చిమగోదావరి
సి. ఖమ్మం
డి. మెదక్
సమాధానం: ఎ

7. బీమా యొక్క ఉపనది?
ఎ. గోదావరి
బి. కృష్ణా
సి. పెన్నా
డి. గుండ్లకమ్మ
సమాధానం: బి

8. కింది వానిలో ఏ జిల్లాలు గోదావరి నదితో వేరుజేయబడ్డాయి?
ఎ. కరీంనగర్ – వరంగల్
బి. వరంగల్ – నల్లగొండ
సి. ఆదిలాబాద్ – కరీంనగర్
డి. ఆదిలాబాద్ – వరంగల్
సమాధానం: సి

9. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం?
ఎ. గోదావరి
బి. రామగుండం
సి. వికారాబాద్
డి. కొత్తగూడెం
సమాధానం: బి

10. పోచంపాడు ప్రాజెక్టు పేరు?
ఎ. సింగూరు
బి. జూరాల
సి. శ్రీరామ్‌సాగర్
డి. భీమా
సమాధానం: సి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..