నీటి శుద్ధి కోసం భారత శాస్త్రవేత్తలు తయారుచేసిన పర్యావరణహిత నానోటెక్నాలజీ ఉత్పన్నం ఏది?

1. ఏ రాష్ట్రంలో ఘానాపక్షి సంరక్షణ కేంద్రం ఉంది?
ఎ. ఒడిశా
బి. కర్ణాటక
సి. రాజస్థాన్
డి. పశ్చిమబెంగాల్
సమాధానం: సి

2. భారతదేశంలో రుతుపవనాలు తిరోగమించేది?
ఎ. సెప్టెంబర్ మధ్యకాలం
బి. నవంబర్ మధ్యకాలం
సి. అక్టోబర్ మధ్యకాలం
డి. జనవరి మధ్యకాలం
సమాధానం: బి

3. పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్‌లను కలిపేది?
ఎ. బోలాన్ పాస్
బి. ఖైబర్ పాస్
సి. రోమటాంగ్ పాస్
డి. ఆఫ్గన్ పాస్
సమాధానం: బి

4. అమినీ దీవి ఏ ప్రాంతంలో ఉంది?
ఎ. కర్ణాటక
బి. లక్షద్వీప్
సి. కేరళ
డి. అండమాన్
సమాధానం: బి

5. ప్రపంచంలో అత్యధికంగా కోకో పండించే దేశం?
ఎ. ఘనా
బి. ఐవరీకోస్ట్
సి. నైజీరియా
డి. బ్రెజిల్
సమాధానం: ఎ

6. సముద్ర జల లవణీయత ఆధారపడని అంశం?
ఎ. వర్షపాతం
బి. పవనాలు
సి. ఉష్ణోగ్రత
డి. ఏదీకాదు
సమాధానం: డి

7. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. కర్ణాటక
డి. కేరళ
సమాధానం: సి

8. చినూక్ అనేది ?
ఎ. ప్రపంచ పవనం
బి. వ్యాపార పవనం
సి. కాలాన్ని బట్టి వీచే పవనం
డి. స్థానిక పవనం
సమాధానం: డి

9. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో సిన్‌రియం అనే మలేరియా మెడిసిన్ అభివృద్ధి చేసిన సంస్థ?
ఎ. భారత్ బయోటెక్
బి. రాన్‌బ్యాక్సీ
సి. బయోకాన్
డి. డా.రెడ్డీస్
సమాధానం: బి

10. నీటి శుద్ధి కోసం భారత శాస్త్రవేత్తలు తయారుచేసిన పర్యావరణహిత నానోటెక్నాలజీ ఉత్పన్నం ఏది?
ఎ. రెసిన్
బి. కిటోసిన్
సి. కెవ్లార్
డి. హైడ్రజీన్
సమాధానం: ఎ

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..