గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు (Global Competitiveness Report – 2019)

  • ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేస్తుంది.
  • మొత్తం 141 దేశాలలో భారత్ 68వ స్థానాన్ని కలిగి ఉంది.
    గమనిక: కరోనా మహమ్మారి కారణంగా 2020లో జీసీఐను విడుదల చేయలేదు.
    మొదటి స్థానం: సింగపూర్
    చివరి స్థానం: చాద్ (141)

ర్యాంకు నిర్ణాయక అంశాలు 
1. సంస్థ
2. మౌలిక సదుపాయాలు
3. నిర్దిష్టమైన సూక్ష్మఆర్థిక ఫ్రేమ్ వర్క్
4. ఆరోగ్యం మరియు ప్రాథమిక విద్య
5. ఉన్నత విద్య మరియు శిక్షణ
6. సమర్థవంతమైన మంచి మార్కెట్లు
7. సమర్థవంతమైన శ్రామిక మార్కెట్లు
8. అభివృద్ధి చెందిన ఆర్థిక మార్కెట్లు
9. సాంకేతిక ప్రయోజనాలను పొందగలగడం
10. దేశీయ అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ స్థాయి
11. అత్యంత ఆధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త మరియు వివిధ వస్తువులను ఉత్పత్తి చేయుట
12. ఆవిష్కరణ (సృజనాత్మకత)

గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు‌లో భారత్ స్థానం

BRICS
1. Brazil            – 71
2. Russia           – 43
3. India              – 68
4. China             – 28
5. South Africa    – 60

ASEAN Countries in Global Competitiveness Report

బ్రూనై                – 56
కంబోడియా          – 106
ఇండోనేషియా       – 50
లావోస్                – 113
మలేషియా          – 27
మయన్మార్ – సమాచారం లేదు
సింగపూర్           – 1
ఫిలిఫైన్స్           – 64
థాయిలాండ్       – 40
వియత్నాం         – 67

దక్షిణాసియా దేశాలతో పోల్చినప్పుడు భారత్ మెరుగైన స్థానంలో ఉన్నది. కొన్ని దేశాల ర్యాంకుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
శ్రీలంక    – 64
బంగ్లాదేశ్ – 105
నేపాల్    – 108
పాకిస్థాన్  – 110

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..