ఐజీఆర్‌యూఏ-ఎంట్రెన్స్‌ 2021

IGRUA-Entrance 2021

అమేథీ(యూపీ)లోని భారత పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ప‌రిధిలో ప‌నిచేస్తున్న ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీ(ఐజీఆర్‌యూఏ) 2022 జనవరిలో ప్రారంభమయ్యే కింది కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
ఏబీ ఇన్షియో టూ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కోర్సు
కోర్సు ప్రారంభం: జనవరి, 2022లో
మొత్తం సీట్ల సంఖ్య‌: 120
కోర్సు వ్యవధి: రెండేండ్లు లేదా 24 నెలలు
అర్హత: గుర్తింపు పొందిన యూవ‌ర్సిటీ నుంచి కనీసం 50శాతం మార్కులతో ఇంటర్ ( మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టులతో) లేదా 10+2/ సమాన ప‌రీక్ష ఉత్తీర్ణత.
వయస్సు: 17ఏండ్లు లేదా ఆపైన ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, వైవా/ ఇంటర్వ్యూ, పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేదీ: జూలై 17
పరీక్ష తేదీ: ఆగ‌స్టు 21
వెబ్‌సైట్‌:www.igrua.gov.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..