దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ పురుషులను దాటిన స్త్రీల సంఖ్య…

దేశ చరిత్రలోని మొదటి సారిగా సెక్స్ రేషియో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువుందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. 1000 మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నట్లు పేర్కొంది. 2015-16లో 1000 మంది పురుషులకు గానూ 991 మంది స్త్రీలు ఉండగా ప్రస్తుతం 1020కి పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.