సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది ఎవరు?

 

1. సింధు నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం?
1) హరప్పా
2 ) మొహంజదారో
3) అమ్రి
4) రంగపూర్

2. చన్హుదారో ఏ నది ఒడ్డున ఉంది?
1) రావి
2) సింధు
3) భౌగోవా
4) ఘగ్గర్

3. చన్హుదారో వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?
1) నార్మన్ బ్రౌన్
2) ఎన్.సి.మజుందార్
3) ఆర్.డి.బెనర్జీ
4) దయారాం సహానీ

4. సింధు నాగరికత తూర్పు అగ్ర ప్రాంతము?
1) దైమాబాద్
2) గుమ్లా
3) సుట్కజెండర్
4) అలంఘిర్‌పూర్ (ఉత్తరప్రదేశ్)

5. సింధు నాగరికత పశ్చిమ అగ్ర ప్రాంతము?
1) ఆలంఘిర్పూర్
2) గుమ్ల
3) దైమాబాద్
4) సుట్కజెండర్ (సింధ్)

6. హరప్పా నాగరికత వైశాల్యం ఎంత?
1)1. మిలియన్ చ.కి.మీ.
2) 1.2 మిలియన్ చ.కి.మీ.
3) 1.3 మిలియన్ చ.కి.మీ.
4) 1.4 మిలియన్ చ.కి.మీ.

7. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది ఎవరు?
1) ఎ.ఘోష్
2) మార్టిమమ్ వీలర్
3) ప్రొఫెసర్ రఫీక్
4) నార్మన్ బ్రౌన్

8. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు?
1) రాబర్ట్ ఎల్.రైక్స్
2) ఎ.ఘోష్
3) మార్టిమమ్ వీలర్
4) ప్రొఫెసర్ రఫీక్

9. లోథాల్ ఏ నది ఒడ్డున ఉంది?
1) రావి
2) భోగోవా
3) సింధు
4) ఘగ్గర్

10. లోథాల్ ఎక్కడ ఉంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) హర్యానా
4) పంజాబ్

ANSWERS
1-3, 2-2, 3-1, 4-4, 5-4, 6-3, 7-2, 8-1, 9-2, 10-1