బీటెక్ అర్హతతో ఆంధ్రప్రదేశ్, APRI సోసైటీలో ఉద్యోగాలు.. రూ.40వేల వరకు వేతనం

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వానికి చెందిన ఏపీఆర్ఐ సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 02

*దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 30

*ఇందులో ఎంఐఎస్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా  ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీటెక్, ఎంసీఏ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*ఉద్యోగానికి సంబంధించి నెలకు రూ.40000 వేతనం చెల్లిస్తారు.
*ఉద్యోగ ఎంపిక కోసం స్కిల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
*ఈమెయిల్:  [email protected]  
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://apreis.apcfss.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.