కేంద్ర సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన సాహిత్య అకాడమీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-17

*దరఖాస్తుకు చివరి తేది-2021 నవంబర్ 01.

*నోటిఫికేషన్ లో వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సెక్రటరీ జనరల్‌–01, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, అసిస్టెంట్‌ ఎడిటర్‌–01, ప్రోగ్రామర్‌ ఆఫీసర్‌–02, సీనియర్‌ అకౌంటెంట్‌–02, సేల్స్‌ కమ్‌ ఎగ్జిబిషన్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ క్లర్క్‌–03, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌–06 సంబంధించిన పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ పాసై ఉండాలి.

*దరఖాస్తును ది సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్రా భవన్, 35, ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://sahitya-akademi.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..