హైదరాబాద్ DRDOలో ఉద్యోగాలు, విద్యార్హతలివే…

హైదరాబాద్ లోని DRDOకు చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్ఉ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల ఖాళీల సంఖ్య-08.

*ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)–02, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)–06  పోస్టులు వెకన్సీ ఉన్నాయి.

*దరఖాస్తుకు  చివరి తేది- 2021 అక్టోబర్10.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*వయోపరిమితికి సంబంధించి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

*నెల వేతనం 31000 నుంచి 54000 వరకు చెల్లిస్తారు.

*[email protected] ఈమెయిల్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.drdo.gov.in/ వెబ్ సైట్ ను చూడోచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..