నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) పలు విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-183

*వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పోస్టులు వెకన్సీ ఉన్నాయి.

*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

1.జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్: 109
2. లోకో అటెండెంట్‌: 23
3. అటెండెంట్‌: 36
4. మార్కెటింగ్‌ రిప్రజంటేటివ్‌: 15
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nationalfertilizers.com/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..