న్యూఢిల్లీ AIIMSలో ఉద్యోగాలు…

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-06.

*దరఖాస్తుకు చివరి తేది 2021 అక్టోబర్ 24.

*వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ 2 పోస్టులు, సైంటిస్ట్ బి 1 పోస్టు ఖాళీగా  ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధింత పని విభాగంలో అనుభవంతో పాటు టెక్నికట్ నైపుణ్యం కల్గి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

*దరఖాస్తుకు సంబంధించి ఈ మెయిల్ [email protected]

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.aiims.edu/en.html వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.