న్యూఢిల్లీ, AIIMSలో భారీగా ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), పలు కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగాల సంఖ్య- 678
*దరఖాస్తుకు చివరి తేది: 2021 అక్టోబర్ 30.
*విద్యార్హతకు సంబంధించి డిప్లొమా జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్/ ఆనర్స్ పాసై ఉండాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
*నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నార్‌సెట్‌ 2021) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.vmmc-sjh.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..