యూపీఎస్సీలో ఉద్యోగాలు, భారీగా వేతనం

నిరుద్యోగులకు శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి  గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ముఖ్య సమాచారం:

  • ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2021 సెప్టంబర్30
  • కేంద్ర మంత్రిత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి.  రీజినల్‌ డైరెక్టర్, డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
  • ఉద్యోగాలను బట్టి సంబంధింత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ పట్టా సాధించిఉండాలి.
  • సంబంధిత విభాగాల్లో ఎక్సిపీరియన్స్ ఉండాలి
  • వయోపరిమితి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఉద్యోగం  ఎక్సామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  •  పూర్తి సమాచారం కోసం upsc.gov.in వెబ్ సైట్ చూడోచ్చు.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..