విక్రం సారాభాయ్ స్పేస్‌ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్‌లు

JRF in Vikram Sarabhai Space Centre

తిరువనంతపురంలోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనేజేషన్‌(ఇస్రో) ప‌రిధిలో ప‌నిచేస్తున్న విక్రం సారాభాయ్ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ)లోని స్పేస్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ (ఎస్‌పీఎల్‌)లో కింది జేఆర్ఎఫ్‌ల కోసం దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.
జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)
మొత్తం ఖాళీలు: 12
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కనీసం 65% మార్కులతో ఎమ్మెస్సీ డిగ్రీ(ఫిజిక్స్‌/ అప్లైడ్‌ ఫిజిక్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ అట్మాస్పిరిక్‌ సైన్స్‌/ మెటీయోరాలజీ/ ప్లానెటరీ సైన్సు)/ ఎంటెక్‌/ సమాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌/ గేట్‌/ జస్ట్‌ ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: జూలై 19, 2021 నాటికి 28ఏండ్లు మించరాదు.
ఫెలోషిప్‌: నెలకు రూ.31,000 చెల్లిస్తారు. రెండేండ్ల త‌ర్వాత ప్రతిభ ఆధారంగా సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా నెలకు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు
ఎంపిక : మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ త‌ర్వాత షార్ట్‌లిస్ట్‌ అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేదీ: జూలై 19
వెబ్‌సైట్‌: https://www2.vssc.gov.in/RMT318/advt318.html

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..