షూటింగ్ చాంపియన్ షిప్ లో మనూ భాకర్ కు నాలుగో స్వర్ణం..

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత్ స్టార్ మనూ భాకర్ స్వర్ణంతో మెరిసింది. దీంతో  మనూకి మొత్తంగా నాలుగో స్వర్ణం. పెరూ రాజధాని లిమాలో అక్టోబర్ 7న జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగం పైనల్లో మనూ, రిథమ్, నామ్యా కపూర్ లతో కూడిన టీమిండియా 16-4 తో అమెరికాపై విజయం సాధించింది.