రంగారెడ్డి జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే…

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫ్ లైన్ విధానంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం  ఉద్యోగాల సంఖ్య-93

*దరఖాస్తుకు చివరి తేది-2021 అక్టోబర్ 10.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజస్టర్ అయి ఉండాలి

*వయోపరిమితి ఉద్యోగాలను అనుసరించి వేరు వేరుగా ఉంది.

*ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://rangareddy.telangana.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.