నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్‌

న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్(ఎన్‌బీఈ) మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల‌కు నిర్వహించే ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్ (ఎఫ్ఎంజీఈ) కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.
అర్హత‌: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన మెడిక‌ల్ గ్రాడ్యుయేట్లు భార‌త‌దేశంలో మెడిక‌ల్ ప్రాక్టీస్ చేయ‌డానికి ఎఫ్ఎంజీఈ ప‌రీక్షలో ఉత్తీర్ణులు కావ‌డం కోసం త‌ప్పనిస‌రి చేసింది. ఎన్‌బీఈ ఈ ప‌రీక్షను ఏడాదికి రెండుసార్లు (జూన్‌, డిసెంబ‌ర్‌) నిర్వహిస్తుంది.
ఎంపిక‌: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా
ప‌రీక్ష తేదీ: జూన్ 18
తెలుగు రాష్టాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 5500
చివ‌రితేదీ: మే 6, 2021
అడ్మిట్ కార్డు జారీ: జూన్ 11
పరీక్ష తేదీ: జూన్ 18
ఫలితాలు ప్రకటన: జూన్ 30
వెబ్‌సైట్‌: https://nbe.edu.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..