కొల్లాటరల్‌ అవార్డును కైవసం చేసుకున్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ

అఖల భారత కార్పొరేట్ కొల్లాటరల్ అవార్డు 2021 సంవత్సరానికి గానూ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) దక్కించుకుంది. కమ్యూనికేషన్స్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. సెప్టెంబర్‌ 20న ఈ అవార్డు వరించింది.

         గోవా సాంస్కృతిక శాఖమంత్రి గోవింద్‌ గౌడ్‌ చేతుల మీదుగా ఎన్‌ఎండీసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాధిపతి జయప్రకాశ్‌ అవార్డు అందుకున్నార. ఇప్పటివరకు మొత్తంగా ఎన్‌ఎండీసీకి 13 విభాగాల్లో అవార్డులు దక్కాయి.