ఆర్థిక నోబెల్‌ పురస్కారం ఎవరికి వరించింది..??

2021 సంవత్సరానికి గానూ.. ఆర్థిక నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలు గురించి  వారి పరిశోధనలతో తగు పరిష్కారాలను సూచించినందుకు గానూ అమెరికాకు చెందిన ముగ్గురు అర్థిక వేత్తలకు పురస్కారం లభించింది.  డేవిడ్ కార్ట్, జాషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ లకు అర్థిక నోబెల్ పురస్కారం వరించింది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..