ఎయిమ్స్, బీబీనగర్ లో ప్రోఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్…

హైదరాబాద్, బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. పలు విభాగాల్లో 22 ఫ్యాకల్టీ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.

దరఖాస్తు ముఖ్య సమాచారం:

*మొత్తం ఖాళీల సంఖ్య 22. పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.

ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌–01

-రీడర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–02

-లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–03

-ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌–15,

రిజిస్ట్రార్‌–01.

  • ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.  ఆన్ లైన్ కు చివరితేది: 2021 సెప్టంబర్ 26

దరఖాస్తకు చేసుకోవడానికి కావల్సిన వెబ్ సైట్: www.aiimsbibinagar.edu.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..