ప్రపంచ స్నూకర్ క్వాలిఫయర్స్ లో అగ్ర స్థానంలో నిలిచిన వ్యక్తి..??

ప్రపంచ స్నూకర్ క్వాలిఫయర్స్ లో అగ్రస్థానంలో 36 ఏళ్ల పంకజ్ అద్వానీ నిలిచాడు. అతను ఆడిన 12 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించాడు.  ఆదిత్య మెహితా రెండో స్థానం సాధించాడు. వీరిద్దరు నవంబర్ లేదా డిసెంబర్ లో జరిగే ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ షిప్ కు భారత్ తరుఫున అర్హత సాధించారు.