కొత్తగా మహారత్న హోదా పొందిన సంస్థ పేరేంటి..??

కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విద్యుత్ రంగానికి సంబంధించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC)కు మహారత్న హోదాను ప్రకటించింది. పీఎస్ యూ కంపెనీ పీఎఫ్ సీ ఆర్థిక పరమైన విషయాల్లో మరింత స్వేచ్ఛ లభించనుందని హర్షం వ్యక్తం చేసింది. 1986లో ఏర్పడిన పీఎఫ్ సీ విద్యుత్ రంగంలో ఎన్నో సేవలను అందిస్తోంది. మహారత్న హోదా లభించడంతో కంపెనీ బోర్డుకు మరిన్ని అధికారాలు లభించనున్నాయి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..