IIT ఖరగ్ పూర్ లో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), ఖరగ్ పూర్ కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 14

*దరఖాస్తుకు చివరి తేది: 2021 అక్టోబర్ 30.

*రీసెర్చ్ అసోసియేట్ కి సంబంధించిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంటెక్, పీహెచ్ డీ పాస్ అయి ఉండాలి. సంబంధిత పని విభాగంలో 3సంవత్సరాలు అనుభవం కల్గి ఉండాలి.

*వేతనానికి సంబంధించి నెలకు 88000 రూపాయలు చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.iitkgp.ac.in/ వెబ్ సైట్ ను సందర్శింవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..