CSIRలో సైంటిస్ట్ ఉద్యోగాలు, భారీగా వేతనం..

వెస్ట్ బెంగాల్, కోల్ కతాలోని CSIR- సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CGCRI) సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య-14.

*దరఖాస్తుకు చివరి తేది-2021 అక్టోబర్ 31.

*విద్యార్హతకు సంబంధించి ఆయా సబ్జెక్టుల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 32 ఏళ్లు మించకూడదు.

*నెలకు వేతనం రూ.67,700, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*దరఖాస్తు కాపీని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీఎస్ఐర్ సెంట్రల్‌ గ్లాస్‌–సిరామిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, 196, రాజా ఎస్‌.సి.ముల్లిక్‌ రోడ్, కోల్‌కతా–700032 చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు  https://www.cgcri.res.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..