పంది అవయవాన్ని మనిషికి అమర్చి విజయం సాధించిన ఆ దేశ శాస్త్రవేత్తలు..

చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగం విజయవంతమైంది. జంతువుల అవయవాలు, మానవులకు అమర్చేందుకు చేస్తున్న కృషిలో లోపాలను అధిగమించి సఫలీకృతమయ్యారు.

                ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా పంది కిడ్నీని మనిషికి అమర్చి సక్సెస్ అయ్యారు. న్యూయార్క్ లోని ఎన్ వైయూ లంగోన్ హెల్త్ ఆస్పత్రి వైద్య బృందం పందిలో జన్యుపరమైన మార్పులు చేశారు. కిడ్నీ పని చేయని స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్ డెడ్ మహిళకు ఈ అవయ మార్పిడిని చేసి విజయం సాధించారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..