టి20ల్లో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న షఫాలీ వర్మ

భారత మహిళా క్రికెట్‌ టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (744 రేటింగ్స్‌)… మూడో స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (716) ఉన్నారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..