త్వరలో సౌరవ్ గంగూలీపై బయోపిక్

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ జీవితంపై సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీ నిర్ధారించాడు. లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ కలిసి ‘లవ్‌ ఫిల్మ్‌స్‌’ బ్యానర్‌పై దీనిని నిర్మించనున్నారు. గంగూలీ పాత్ర పోషించే నటుడు, దర్శకుడు తదితర వివరాలు ఇంకా బయటకు చెప్పలేదు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..