ఖతార్ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు ఏది..?

వచ్చే ఏడాది ఖతార్ లో జరగబోయే ఫుట్ బాల్ ప్రపంచ కప్ కోసం జర్మనీ ఫుట్ బాల్ జట్టు మొదటిగా అర్హత సాధించింది. క్యాలిఫయింగ్ టోర్నీలో గెలిచి ముందుకెళ్లింది. క్వాలిఫయింగ్ టోర్నీలో నార్త్ మెసిడోనియా జట్టుపై జర్మనీ జట్టు 4-0తో గెలిచింది.

           యూరోపియన్ జోన్ నుంచి మొత్తం 13 బెర్త్ లు ఉండగా జర్మనీ ప్రథమ స్థానంలో నిలిచి అర్హత సాధించింది. ఎనిమిది లీగ్ మ్యాచ్ ఆడిన జర్మనీ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో టాప్ ర్యాంక్ లో ఉంది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..