టీఐఎఫ్‌ఏసీ-ఉమెన్‌ సైంటిస్ట్స్‌ స్కీం

TIFAC-Women Scientists Scheme

భార‌త సైన్స్‌ & టెక్నాలజీ విభాగం ప‌రిధిలో ప‌నిచేస్తున్న అటాన‌మస్ సంస్థ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌, ఫోర్‌క్యాస్టింగ్ & అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌(టీఐఎఫ్ఏసీ) ఉమెన్‌ సైంటిస్ట్స్‌ స్కీంలో ప్రవేశం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
కోర్సు పేరు: ఉమెన్‌ సైంటిస్ట్స్‌స్కీం – సీ
జాబ్‌ ట్రెయినింగ్‌ వ్యవధి: ఏడాది
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ (సైన్స్‌) లేదా బ్యాచిలర్స్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ ఉత్తీర్ణత
వయస్సు: ఏప్రిల్ 1, 2021 నాటికి 27 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
స్ట‌యిఫండ్‌:
1) పీహెచ్‌డీ (బేసిక్‌/ అప్లైడ్‌ సైన్సెస్‌/ సమాన) కోర్సులు చదివిన‌వారు- నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
2) ఎంఫిల్‌/ ఎంటెక్‌/ ఎంఫార్మా/ ఎంవీఎస్సీ/ సమాన కోర్సులు చదివిన‌వారు- నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
3) ఎమ్మెస్సీ (బేసిక్‌/ అప్లైడ్‌ సైన్సెస్)/ బీటెక్/ ఎంబీబీఎస్‌/ సమాన కోర్సులు చదివిన‌వారు – నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో
చివరి తేదీ: జూలై 31
వెబ్‌సైట్‌: www.tifac.org.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..