ట్యునీషియా ప్రథమ మహిళా ప్రధాని ఎవరు..??

ఆఫ్రికా దేశం ట్యునీషియా మొదటి మహిళా ప్రధానిగా నజ్లా బౌడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే 24 మంత్రులతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని బౌడెన్ చెప్పారు. కేబినెట్ మంత్రి వర్గంలో 10 మంది మహిళలు ఉన్నారు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..