2021 వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ’వ్యాక్సిన్‘

2021 వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘వ్యాక్సిన్’ పదం నిలిచింది. అమెరికాకు చెందిన ముద్రణ కంపెనీ మెరియం- వెబ్ స్టర్ వెల్లడించింది. 2021 సంవత్సరం ప్రతి రోజు ఎక్కువగా యూజ్ చేసిన పదం వ్యాక్సిన్. పరిశోదనలు, ప్రభుత్వ విధానాలు, పలు అంశాల్లో ఎక్కువగా వ్యాక్సిన్ పదం వాడారు. ప్రపంచంలో చాలా వరకు వ్యాక్సిన్ అనే వర్డ్ ప్రస్తావనే ఎక్కువగా వచ్చింది.